జనవరి

వికీపీడియా నుండి
<< జనవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31
2012


జనవరి (January), సంవత్సరములోని మొదటి నెల. జనవరి నెలలో 31 రోజులు కలవు.

ఈ నెలలో మెదటి రోజు ఆంగ్ల సంవత్సరాదిగా సుపరిచితం. తెలుగువారి సుప్రసిద్దమైన సంక్రాంతి పండుగకూడా ఈ నెలలోనే వస్తుంది.

జనవరి నెలకు ఆ పేరు రోమన్ పౌరాణికాలలో ద్వారముల దేవుడైన జానస్ పేరునుండి వచ్చింది.

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
"http://te.wikipedia.org/w/index.php?title=జనవరి&oldid=715632" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు