జనవరి 16
వికీపీడియా నుండి
జనవరి 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 16వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 349 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 350 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1967: గోవా, డామన్, డయ్యూ లు యూనియన్ టెరిటరీ గా ఉంటుందా, మహారాష్ట్ర లో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 30 మే 1987 న గోవా కి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.
- 2010 ; ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ నియమించబడ్డాడు.
జననాలు [మార్చు]
- 1942 : కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి
మరణాలు [మార్చు]
- 1901: భారత జాతీయోద్యమ నాయకుడు మహాదేవ గోవింద రనడే.
- 1938: ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందిన కోడి రామమూర్తి
- 1943: ప్రముఖ సంఘసంస్కర్త, త్రిపురనేని రామస్వామి
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
జనవరి 15 - జనవరి 17 - డిసెంబర్ 16 - ఫిబ్రవరి 16 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |