జూలై 6
వికీపీడియా నుండి
జూలై 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 187వ రోజు (లీపు సంవత్సరము లో 188వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 178 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1885 - లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ ని మొట్టమొదటి సారిగా వాడారు.
- 1964 - మాలవి లో న్యాసాలేండ్ ఒక స్వత్రంత్ర రాష్ట్రంగా అవతరించింది.
- 1986 - పిలిప్పైన్స్ లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమయ్యింది.
- 2004 -
జననాలు [మార్చు]
- 1785: జాన్ పాల్ జోన్స్ , అమెరికన్ స్వాతంత్ర్య యుద్ద వీరుడు.
- 1796: నికోలస్ - I, రష్యన్ జార్
- 1925: జానెట్ లీ, అమెరికన్ సినీ నటి
- 1930: ప్రముఖ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- 1935: టిబెటన్ బౌద్ధ మత గురువు దలై లామా
- 1901: భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ
మరణాలు [మార్చు]
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- ప్రపంచ జునోసిస్ డే - జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులను జునోసిస్ అంటారు.ఆటువంటి జబ్బులను గురించి తెలియ చెప్పటానికి (ముఖ్యంగా జంతు ప్రేమికులకు), వాటి గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ఈ రోజును కేటాయంఛారు.
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 6
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 5 - జూలై 7 - జూన్ 6 - ఆగష్టు 6 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |