జనవరి 31
వికీపీడియా నుండి
జనవరి 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 31వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 334 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 335 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1943: రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు రష్యా లోని స్టాలిన్గ్రాడ్ వద్ద రష్యా సైన్యానికి లొంగిపోయాయి.
- 1953: శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు ని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు 1953 లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు ఎస్.నారాయణ అయ్యంగార్ మరియు వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 31 జనవరి, 1953లో ప్రచురించబడినది. ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మొదటిసారిగా 1900 సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడినది. చూడు : పి.శంకరనారాయణ
- 1963: నెమలి ని జాతీయ పక్షి గా భారత్ ప్రకటించింది.
- 1972: నేపాల్ రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
- 2009: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్|కు చెందిన యుకీ భాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
జననాలు [మార్చు]
- 1910 -
మరణాలు [మార్చు]
- 1969: అవతార్ మెహెర్ బాబా మరణం (జననం 25 ఫిబ్రవరి 1894 మరణమ్ 31 జనవరి 1969)
- 1972: నేపాల్ రాజుగా పనిచేసిన మహేంద్ర.
- 1973: ప్రముఖ ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
జనవరి 30 - ఫిబ్రవరి 1 - డిసెంబర్ 31 - ఫిబ్రవరి 28 - (ఫిబ్రవరి 29) -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |