డిసెంబర్ 18
వికీపీడియా నుండి
డిసెంబర్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 352వ రోజు (లీపు సంవత్సరము లో 353వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 13 రోజులు మిగిలినవి.
| << | డిసెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 1948 - జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.
- 1971: బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
[మార్చు] జననాలు
- 1913: పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ విల్లీబ్రాంట్.
- 1946: సుప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్
[మార్చు] మరణాలు
- 1952 - గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్యోద్యమ కవి.
- 2000 - మాధవపెద్ది సత్యం తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు.
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
[మార్చు] బయటి లింకులు
డిసెంబర్ 17 - డిసెంబర్ 19 - నవంబర్ 18 - జనవరి 18 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |