సెప్టెంబర్ 1
వికీపీడియా నుండి
సెప్టెంబర్ 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 244వ రోజు (లీపు సంవత్సరము లో 245వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 121 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది.
- 1961: మొదటి అలీన దేశాల సదస్సు బెల్‌గ్రేడ్ లో ప్రారంభమైనది.
- 1992: 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా లోని జకర్తాలో ప్రారంభమైనది.
- 2006: పద్దెనిమిదవ లా కమిషన్ ని, ఆర్డర్ నంబర్ A.45012/1/2006-Admn.III తేది 1 సెప్టెంబర్ 2006 న ఏర్పాటు చేసారు. ఇది 31 ఆగష్టు 2009 వరకు అమలులో ఉంటుంది. 28 మే 2007 వరకు జస్టిస్ ఎమ్. జగన్నాధరావు అద్యక్షుడు. ఆ తరువాత ఎ.ఆర్. లక్ష్మనన్ ని నియమించారు.
- 2008: భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు నియమితులైనాడు.
- 2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం)నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
జననాలు [మార్చు]
- 1978 -
మరణాలు [మార్చు]
- 1992 - ఎస్.వి.జోగారావు, ప్రముఖ సాహిత్యవేత్త.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 2 - ఆగష్టు 31 - ఆగష్టు 1 - అక్టోబర్ 1 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |