ఏప్రిల్ 14
వికీపీడియా నుండి
ఏప్రిల్ 14, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 104వ రోజు (లీపు సంవత్సరము లో 105వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 261 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1699 : నానాక్షాహీ కెలండర్ ప్రకారం సిక్కు మతం ఖల్సా గా గురుగోవింద్ సింగ్ ద్వారా ప్రారంభింపబడినది.
- 2010: చైనాలోని కిఘై ప్రావిన్సులో భారీ భూకంపం సంభవించి 400 మంది మరణించారు.
జననాలు [మార్చు]
- 1629 : క్రిస్టియన్ హైగన్స్ , డచ్ గణిత శాస్త్రవేత్త.(d. 1695)
- 1872 : అబ్దుల్ యూసుఫ్ ఆలీ, భారత-ఇస్లామిక్ స్కాలర్, మరియు అనువాదకుడు (d. 1953)
- 1891 - డా|| బి.ఆర్. అంబేద్కర్ , భారత రాజ్యాంగ నిర్మాత (d. 1956)
- 1975 : రాజేశ్వరీ సచ్‌దేవ్, భారత సినీనటి.
మరణాలు [మార్చు]
- 1950 : శ్రీ రమణ మహర్షి , భారత తత్వవేత్త.(b. 1879)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- అంబేద్కర్ జయంతి.
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 13 - ఏప్రిల్ 15 - మార్చి 14 - మే 14 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |