నవంబర్ 16
వికీపీడియా నుండి
నవంబర్ 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 320వ రోజు (లీపు సంవత్సరము లో 321వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 45 రోజులు మిగిలినవి.
| << | నవంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1956 -
జననాలు [మార్చు]
- 1901 - జవ్వాది లక్ష్మయ్యనాయుడు (1901 - 1978) సహజ సౌజన్య సంపత్తి.. ఉదారత.. వితరణ.. కళారాధనతోపాటు సహకార రంగానికి చేసిన సేవలతో ఆంధ్ర లోకమంతా జవ్వాజి వలె గుభాళించారు. (మ. 1978 జూన్ 27)
- 1908 - బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకులు
మరణాలు [మార్చు]
- 2006: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత మిల్టన్ ఫ్రీడ్మన్.
- 2009: కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
నవంబర్ 15 - నవంబర్ 17 - అక్టోబర్ 16 - డిసెంబర్ 16 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |