జనవరి 18
వికీపీడియా నుండి
జనవరి 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 18వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 347 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 348 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1896 - –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడినది.
- 1927: భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.
- 2012: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
జననాలు [మార్చు]
- 1927 – సుందరం బాలచందర్- సుప్రసిద్ధ సంగీత విధ్వంసుడు(వీణ) - (d. 1990)
- 1972 – వినోద్ కాంబ్లి, భారత క్రికెట్ ఆటగాడు,
- 1978: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణ పోపట్.
మరణాలు [మార్చు]
- 1862: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్.
- 1996: ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు
- 2003: హరివంశరాయ్ బచ్చన్ - కవి (b. 1907)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
జనవరి 17 - జనవరి 19 - డిసెంబర్ 18 - ఫిబ్రవరి 18 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |