1896
వికీపీడియా నుండి
1896 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1893 1894 1895 - 1896 - 1897 1898 1899 |
| దశాబ్దాలు: | 1870లు 1880లు 1890లు 1900లు 1910లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- ఏప్రిల్ 6: ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు [మార్చు]
- జనవరి 14: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్ముఖ్.
- మే 28: గోల్కొండ పత్రిక సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సురవరం ప్రతాపరెడ్డి.
- నవంబర్ 12: భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ.