ఫిబ్రవరి 25
వికీపీడియా నుండి
ఫిబ్రవరి 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 56వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 309 రోజులు (లీపు సంవత్సరము లో 310 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1998: ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో )'టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది.
- 2008: క్యూబా అద్యక్షుడిగా ఫిడేల్ కాస్ట్రో సోదరుడు రావుల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.
జననాలు [మార్చు]
మరణాలు [మార్చు]
- 1961: ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
- 2004: తెలుగు సినీనిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి
- 2008: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హంస్రాజ్ ఖన్నా.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఫిబ్రవరి 24 - ఫిబ్రవరి 26 - జనవరి 25 - మార్చి 25 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |