ఏప్రిల్ 9
వికీపీడియా నుండి
ఏప్రిల్ 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 99వ రోజు (లీపు సంవత్సరము లో 100వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 266 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడినది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
- 2011 :అన్నా హజారే కు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారం గా ఒక కోటి రూపాయలు యిచ్చుటకు ప్రకటించారు.
జననాలు [మార్చు]
- 1770 : థామస్ సీబెక్, ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (d. 1831)
- 1893: ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు, రాహుల్ సాంకృత్యాయన్
- 1948: ప్రముఖ హింది నటి, మరియు అమితాబ్ బచ్చన్ భార్య, జయా బచ్చన్ జన్మించింది.
మరణాలు [మార్చు]
- 1994: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, చండ్ర రాజేశ్వరరావు
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 8 - ఏప్రిల్ 10 - మార్చి 9 - మే 9 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |