ఏప్రిల్ 18
వికీపీడియా నుండి
ఏప్రిల్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 108వ రోజు (లీపు సంవత్సరము లో 109వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 257 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1930 : భారత స్వాతంత్ర్యోద్యమము: 18 ఏప్రిల్ 1930 తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు మరియు ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్వవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పరుచుటకై చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు.
- 1923: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
జననాలు[మార్చు]
- 1958: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మాల్కం మార్షల్.
మరణాలు[మార్చు]
- 1859 : తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు.(b. 1814)
- 1955 : ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ప్రసిద్ధ శాస్త్రవేత్త (b. 1879)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
ఏప్రిల్ 17 - ఏప్రిల్ 19 - మార్చి 18 - మే 18 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |