మార్చి 30
వికీపీడియా నుండి
మార్చి 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 89వ రోజు (లీపు సంవత్సరము లో 90వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 276 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1842: ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు మొదటిసారిగా ఉపయోగించాడు.
- 1867: అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
- 1929: భారత ఇంగ్లండు ల మధ్య విమాన సేవలు మొదలయ్యాయి.
జననాలు [మార్చు]
మరణాలు [మార్చు]
- 1953: ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు జమలాపురం కేశవరావు
- 2002 : ప్రముఖ సంగీత దర్శకుడు ఆనంద్ బక్షీ (b. 1930)
- 2005 : ఒ.వి.విజయన్, భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ (జననం.1930)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- 2006:ఉగాది,తెలుగు సంవత్సరాది.వ్యయ నామ సంవత్సర ప్రారంభం.
బయటి లింకులు [మార్చు]
మార్చి 29 - మార్చి 31 - ఫిబ్రవరి 28 (ఫిబ్రవరి 29) - ఏప్రిల్ 30 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |