1935
వికీపీడియా నుండి
1935 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1932 1933 1934 - 1935 - 1936 1937 1938 |
| దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- ఏప్రిల్ 1: భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.
జననాలు [మార్చు]
- ఫిబ్రవరి 20: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి.
- జూన్ 23: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు.
- ఆగష్టు 15: రాజసులోచన తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి మరియు భరతనాట్య నర్తకి.
- డిసెంబర్ 26: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోహన్ కన్హాయ్.