1946
వికీపీడియా నుండి
1946 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1943 1944 1945 - 1946 - 1947 1948 1949 |
| దశాబ్దాలు: | 1920లు 1930లు - 1940లు - 1950లు 1960లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- ఏప్రిల్ 30: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.
- డిసెంబర్ 11: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది.
జననాలు [మార్చు]
- జూన్ 20: ఆంధ్ర ప్రదేశ్ మాజీ హోంశాఖా మంత్రి కుందూరు జానారెడ్డి
- ఆగష్టు 19: అమెరికా మాజీ అద్యక్షుడు బిల్ క్లింటన్.
- డిసెంబర్ 9: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.
మరణాలు [మార్చు]
- ఏప్రిల్ 16: ప్రముఖ నటుడు బళ్ళారి రాఘవ
- జూన్ 17: ప్రసిద్ధ తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం