1924
వికీపీడియా నుండి
1924 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1921 1922 1923 - 1924 - 1925 1926 1927 |
| దశాబ్దాలు: | 1900లు 1910లు 1920లు 1930లు 1940లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- మే 4: 8వ వేసవి ఒలింపిక్ క్రీడలు పారిస్ లో ప్రారంభమయ్యాయి.
- మే 7: అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్చే బంధించబడ్డాడు.
[మార్చు] జననాలు
- సి.కృష్ణవేణి తెలుగు సినిమా నటీమణి, గాయని మరియు నిర్మాత
- జూన్ 3: ఎం.కరుణానిధి, తమిళనాడు ముఖ్యమంత్రి.
- ఆగష్టు 23: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ సోలో.
- అక్టోబర్ 28: ప్రసిద్ధ తెలుగు సినిమా నటి సూర్యకాంతం
- డిసెంబర్ 25: భాజపా నాయకుడు, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి.
[మార్చు] మరణాలు
- ఆల్ఫ్రెడ్ మార్షల్, బ్రిటీషు ఆర్ధిక శాస్త్రవేత్త
- జనవరి 21: రష్యా విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త లెనిన్
- ఫిబ్రవరి 3: అమెరికా మాజీ అద్యక్షుడు ఉడ్రోవిల్సన్.
- మే 7: మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామ రాజు