1917
వికీపీడియా నుండి
1917 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1914 1915 1916 - 1917 - 1918 1919 1920 |
| దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు 1930లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
జననాలు [మార్చు]
- మార్చి 8: ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు
- ఏప్రిల్ 12: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు వినూమన్కడ్.
- జూలై 17: తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు
- నవంబరు 13: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్.
- నవంబర్ 19: భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ
మరణాలు [మార్చు]
- జూన్ 30: భారత జాతీయ నాయకుడు దాదాభాయి నౌరోజీ.