1948
వికీపీడియా నుండి
1948 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1945 1946 1947 - 1948 - 1949 1950 1951 |
| దశాబ్దాలు: | 1920లు 1930లు 1940లు 1950లు 1960లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడినది.
- మే 14: ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడింది.
- జూన్ 21: స్వతంత్ర భారత తొలి భారతీయ గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి బాధ్యతలు చేపట్టినాడు.
- జూలై 29: 14వ వేసవి ఒలింపిక్ క్రీడలు లండన్ లో ప్రారంభమయ్యాయి.
- డిసెంబరు 18: జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.
[మార్చు] జననాలు
- డిసెంబర్ 30: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు సురీందర్ అమర్నాథ్.
[మార్చు] మరణాలు
- ఆగష్టు 9: ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, యల్లాప్రగడ సుబ్బారావు