జనవరి 3
వికీపీడియా నుండి
జనవరి 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 3వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 362 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 363 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2012 | ||||||
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 1985: రవిశాస్త్రి ఒకే ఓవర్లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
- 1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరో ను ప్రవేశపెట్టారు.
- 2003: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా సుర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.
[మార్చు] జననాలు
- 1910 -
[మార్చు] మరణాలు
- 1945: హరికథా పితామహుడు, ఆదిభట్ల నారాయణదాసు
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
[మార్చు] బయటి లింకులు
జనవరి 2 - జనవరి 4 - డిసెంబర్ 3 - ఫిబ్రవరి 3 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |