మార్చి 18
వికీపీడియా నుండి
మార్చి 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 77వ రోజు (లీపు సంవత్సరము లో 78వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 288 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1922 : మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు.
- 1965 : అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.
జననాలు [మార్చు]
- 1837: అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్లాండ్.
- 1858 : రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త (మరణం:1913)
- 1938 : ప్రముఖ చలన చిత్ర నటుడు శశి కపూర్
మరణాలు [మార్చు]
- 1871 :భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత మరియు తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ (జననం:1806)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
మార్చి 17 - మార్చి 19 - ఫిబ్రవరి 18 - ఏప్రిల్ 18 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |