మార్చి 23
వికీపీడియా నుండి
మార్చి 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 82వ రోజు (లీపు సంవత్సరము లో 83వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 283 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1931 : భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్(జ. 1907),రాజ్‌గురు(జ. 1908) మరియు సుఖ్‌దేవ్(జ. 1907) లు ఉరి తీయబడ్డారు.
- 1942 : రెండవ ప్రపంచ యుద్ధంలో హిందూ మహాసముద్రములో అండమాన్ దీవులను జపనీయులు ఆక్రమించుకున్నారు.
- 1956 : ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది.(పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం)
జననాలు [మార్చు]
- 1749 : ప్రముఖ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త,ఖగోళ శాస్త్రవేత్త పియరీ సైమన్ లాప్లాస్ (మ.1827)
- 1893 : భారత దేశ ప్రముఖ ఆవిష్కర్త,ఇంజనీర్ జి.డి.నాయుడు (మరణం:1974)
- 1910: ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రామమనోహర్ లోహియా
మరణాలు [మార్చు]
- 1992: ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ హేయక్.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- ప్రపంచ వాతావరణ దినోత్సవం.
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
మార్చి 22 - మార్చి 24 - ఫిబ్రవరి 23 - ఏప్రిల్ 23 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |