మే 30
వికీపీడియా నుండి
మే 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 150వ రోజు (లీపు సంవత్సరము లో 151వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 215 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1962: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు చిలీ లో ప్రారంభమయ్యాయి.
- 1987:30 మే 1987 న గోవా కి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. గోవా, డామన్, డయ్యూ లు యూనియన్ టెరిటరీ గా ఉంటుందా, మహారాష్ట్ర లో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి 16 జనవరి 1967 నాడు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు.
- 2008: కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.
జననాలు [మార్చు]
- 1921: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కంచనపల్లి పెదవెంకటరామారావు.
మరణాలు [మార్చు]
- 2010: భారత చరిత్రకారుడు బలరాం నందా.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 30
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
మే 29 - మే 31 - ఏప్రిల్ 30 - జూన్ 30 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |