నవంబర్ 1
వికీపీడియా నుండి
నవంబర్ 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 305వ రోజు (లీపు సంవత్సరము లో 306వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 60 రోజులు మిగిలినవి.
| << | నవంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1956 - ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించినది.
జననాలు [మార్చు]
- 1915: ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, వట్టికోట ఆళ్వారుస్వామి
- 1919: అంట్యాకుల పైడిరాజు ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి.
- 1973: ఐశ్వర్యా రాయ్ అందాల తార, ప్రముఖ నటి,
- 1974: ప్రముఖ క్రికెట్ ఆటగాడు వి.వి.యెస్.లక్ష్మణ్
మరణాలు [మార్చు]
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 31 - నవంబర్ 2 - అక్టోబర్ 1 - డిసెంబర్ 1 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |