ఫిబ్రవరి 6
వికీపీడియా నుండి
ఫిబ్రవరి 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 37వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 328 రోజులు (లీపు సంవత్సరము లో 329 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.
- 1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.
- 2000: ఫిన్లాండు తొలి మహిళా అద్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.
జననాలు [మార్చు]
- 1892: అతి ప్రమాదకరమైన రక్తహీనత పెర్నీషియస్ ఎనీమీయా కు చికిత్సకు కనుగొన్న విలియం పి. మర్ఫీ జన్మించాడు.
మరణాలు [మార్చు]
- 1804: ఆక్సిజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్లీ
- 1925: ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు
- 195: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్
- 1961 : నిజాం విమోచన పోరాటయోధుడు వట్టికోట ఆళ్వారుస్వామి
- 1993: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు ఆర్థర్ ఆష్.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
ఫిబ్రవరి 5 - ఫిబ్రవరి 7 - జనవరి 6 - మార్చి 6 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |