సిరియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు
الجمهورية العربية السورية
Al-Jumhūriyyah al-ʿArabiyyah as-Sūriyyah
Syrian Arab Republic
Flag of Syria Syria యొక్క చిహ్నం
జాతీయగీతం
Homat el Diyar
Guardians of the Land

Syria యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Damascus
33°30′N, 36°18′E
అధికార భాషలు Arabic
ప్రభుత్వం Presidential republic
 -  President Bashar al-Assad
 -  Prime Minister Muhammad Naji Etri
Independence from France 
 -  First declaration September 19361 
 -  Second declaration January 1 1944 
 -  Recognized April 17 1946 
విస్తీర్ణం
 -  మొత్తం 185,180 కి.మీ² (88th)
71,479 చ.మై 
 -  జలాలు (%) 0.06
జనాభా
 -  July 2007 అంచనా 20,314,747 (55th)
 -  జన సాంద్రత 103 /కి.మీ² (96th)
267 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $71.74 billion (65th)
 -  తలసరి $5,348 (101st)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) మూస:Medium 0.716 (medium) (107th)
కరెన్సీ Syrian pound (SYP)
కాలాంశం EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .sy
కాలింగ్ కోడ్ +963
1 The Franco-Syrian Treaty of Independence (1936), not ratified by France.


సిరియా ఒక పశ్చిమాసియా దేశము. 2013 లో జరిగిన రసాయన దాడిలో ఈ దేశం ఒక్కసారిగా వార్తలలోకి వచ్చింది.

2013 రసాయనదాడి[మార్చు]

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో 2013 ఆగస్ట్ 21, బుధవారం చరిత్ర ఎరుగని దారుణ మారణహోమం జరిగింది. ప్రభుత్వ బలగాలు జరిపిన రసాయన ఆయుధ దాడిలో 1,300 మందికి పైగా బలయ్యారు. మృతుల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నారు. వందల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. ఈమేరకు ప్రధాన విపక్ష కూటమి ‘నేషనల్ కొయిలిషన్’ వెల్లడించింది. ఆ ఆరోపణను ప్రభుత్వం ఖండించింది. అయితే మీడియాలో వచ్చిన ఫోటోలు, వీడియో దృశ్యాలు దాడికి నిదర్శనంగా నిలిచాయి. కొందరు నురగలు కక్కుతూ చనిపోతున్నట్లు, కొందరు ఎగశ్వాస తీసుకుంటున్నట్లు వాటిలో కనిపించారు. మృదేహాలపై ఎలాంటి గాయాలూ కనిపించకపోవడం రసాయన దాడి జరిగిందనడానికి సాక్షాధారమైనది.

దేశ రాజధాని డమాస్కస్‌కు దగ్గర్లోని తూర్పు గౌటాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై ప్రభుత్వ బలగాలు ఉదయం రసాయనిక ఆయుధాలతో కూడిన రాకెట్లతో దాడి చేశాయని విపక్ష కూటమి తెలిపింది. విష వాయువులు పీల్చి వందలాది మంది చనిపోయారని, ఊచకోతలో కుటుంబాలకు కుటుంబాలు అసువులు బాశాయని ‘లోకల్ కోఆర్డినేషన్ కమిటీస్’ పేర్కొంది. రసాయనిక దాడి తర్వాత, యుద్ధవిమానాల నుంచి బాంబుల వర్షం కురిపించారని తెలిపింది.

"http://te.wikipedia.org/w/index.php?title=సిరియా&oldid=1219003" నుండి వెలికితీశారు