ఇజ్రాయిల్

వికీపీడియా నుండి
ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు
מדינת ישראל
Medīnat Yisrā'el
دولة إسرائيل
Dawlat Isrā'īl
State of Israel
Flag of ఇస్రాయెల్ ఇస్రాయెల్ యొక్క లాంఛనచిహ్నం
జాతీయగీతం
హతిక్వా
ఆశ
ఇస్రాయెల్ యొక్క స్థానం
రాజధాని జెరూసలేం
31°47′N, 35°13′E
Largest city రాజధాని
అధికార భాషలు    హీబ్రూ, అరబిక్
  
ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం[1]
 -  అధ్యక్షుడు en:షిమోన్ పెరెజ్
 -  ప్రధానమంత్రి ఏహూద్ ఓల్మర్త్
 -  ఆపద్ధర్మ ప్రధానమంత్రి త్జీపీ లివ్నీ
స్వాతంత్ర్యము నానాజాతి సమితి అదేశం ప్రకారం బ్రిటన్ పాలనలో ఉన్న పరిస్థితి నుంచి 
 -  డిక్లరేషన్ 14 మే 1948 (05 Iyar 5708) 
విస్తీర్ణం
 -  మొత్తం 1 20,770 / 22,072 కి.మీ² (151వది)
8,019 / 8,522 చ.మై 
 -  జలాలు (%) ~2%
జనాభా
 -  2007 అంచనా 7,150,0002 (96వది)
 -  1995 జన గణన 5,548,523 
 -  జన సాంద్రత 324 /కి.మీ² (34వది)
839 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $170.3 బిలియన్లు[2] (53వది)
 -  తలసరి $26,800[3] (37వది)
Gini? (2005) 38.6[1] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Green Arrow Up Darker.svg 0.927 (high) (23వది)
కరెన్సీ కొత్త ఇజ్రాయెలీ షెకెల్ (₪) (NIS)
కాలాంశం ఇజ్రాయెలీ ప్రామాణిక సమయం (UTC+2)
 -  వేసవి (DST)  (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .il
కాలింగ్ కోడ్ +972
1 Excluding / Including the గోలాన్ హైట్స్ and తూర్పు జెరూసలేం; see below.
2 Includes Israeli population in the వెస్ట్ బ్యాంక్.

ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీని సరిహద్దులలో ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు గలవు.[4] వెస్ట్ బ్యాంక్ మరియు గాజా పట్టీ లు కూడా ప్రక్కనే వున్నవి. దీని జనాభా దాదాపు 72.8 లక్షలు,[5] మెజారిటీలు యూదులు. యూదులకు ప్రపంచంలో ఒకే ప్రదేశం మరియు దేశం గలదు, అది ఇస్రాయీల్.[6] మైనారిటీ మతస్తులు సమారిటన్‌లు, అరబ్బులు, ఉదా: ముస్లింలు, క్రైస్తవులు, మరియు డ్రూజ్‌లు.గాజాపై చేస్తున్న కాల్పులను విరమించుకోవాలని ప్రపంచమంతా ఒత్తిడి తెస్తున్నా ఇజ్రాయెల్ తన ధోరణి మార్చుకోనందున ఇజ్రాయెల్ తో వెనిజులా , బొలీవియా దేశాలు సంబంధాలను రద్దు చేసుకున్నాయి. కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితి ఇచ్చిన పిలుపును కూడా కాలదన్ని ఇజ్రాయెల్ ప్రవర్తిస్తున్న తీరు పాలస్తీనా ప్రజల పాలిట శాపమని ఆ దేశాలు అభిప్రాయపడ్డాయి.

మూలాలు [మార్చు]

  1. 1.0 1.1 "Israel". The World Factbook. Central Intelligence Agency. 2007-06-19. Retrieved 2007-07-20. 
  2. "Rank Order - GDP (purchasing power parity)". World Factbook. Central Intelligence Agency. 2007-08-16. Retrieved 2007-08-21. 
  3. "Rank Order - GDP - per capita (PPP)". World Factbook. Central Intelligence Agency. 2007-08-16. Retrieved 2007-08-21. 
  4. Skolnik 2007, pp. 132–232
  5. "Main Indicators". Central Bureau of Statistics. 2008-05-07. Retrieved 2007-09-18. 
  6. "Israel". Country Report. Freedom House. 2007. Retrieved 2007-07-15. 

అరబ్బు దేశాలు





"http://te.wikipedia.org/w/index.php?title=ఇజ్రాయిల్&oldid=809298" నుండి వెలికితీశారు