2013

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

2013 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు[మార్చు]

  • జూలై 13: నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కోడి సర్వయ్య మరణించారు.
  • జూలై 30: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది.
  • ఆగస్టు 1: పి.వి.నరసింహారావు కుమారుడు, రాష్ట్ర మాజీ మంత్రి పి.వి.రంగారావు మరణించారు.
  • ఆగస్టు 3: తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు ప్రియంవద మరణించారు.
  • ఆగస్టు 11: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.
  • సెప్టెంబరు 21: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమైంది.
  • సెప్టెంబరు 28: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.
  • అక్టోబరు 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.

మరణాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=2013&oldid=1347701" నుండి వెలికితీశారు