సీమస్ హీనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీమస్ హీనీ
MRIA
Heaney addresses the University College Dublin Law Society in 2009.
పుట్టిన తేదీ, స్థలం(1939-04-13)1939 ఏప్రిల్ 13
Castledawson, Northern Ireland
మరణం2013 ఆగస్టు 30(2013-08-30) (వయసు 74)
Dublin, Ireland
వృత్తిPoet, playwright, translator
జాతీయతIrish
కాలం1966–2013
గుర్తింపునిచ్చిన రచనలు
ప్రభావంT. S. Eliot Robert Frost, Gerard Manley Hopkins, Ted Hughes, Patrick Kavanagh, Derek Mahon, Wilfred Owen, Rainer Maria Rilke, John Millington Synge, William Wordsworth, W. B. Yeats
పురస్కారాలు
జీవిత భాగస్వామిMarie Devlin (1965–2013)[1][2] In the early 1960s he became a lecturer in Belfast after attending university there, and began to publish poetry. He lived in Sandymount, Dublin from 1972 until his death.[2]
సంతానం
  • Michael
  • Christopher
  • Catherine Ann[1][2]

సీమస్ హీనీ ఒక సుప్రసిద్ధ ఐరిష్ కవి, నాటక రచయిత, ఐరిష్ కవుల్లో డబ్ల్యూబీ యీట్స్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన హీనీకి 1995లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.

బాల్యం[మార్చు]

హీనీ 1939, ఏప్రిల్ 13న ఐర్లాండ్ లోని కౌంట్ డెస్రీ ప్రాంతంలో మైనార్టీ క్యాథలిక్ కుటుంబంలో జన్మించాడు. 1960 నుంచి రచనలు ప్రారంభించాడు.[4]

సాహిత్య రచన[మార్చు]

1960లో ‘పదకొండు కవితలు’ పేరిట తన తొలి కవితా సంపుటి విడుదల చేశారు. 1966లో విడుదల చేసిన ‘డెత్ ఆఫ్ ఏ నేచురలిస్ట్’ ఆయనకు ఇంగ్లీష్ సాహిత్యంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ‘డోర్ ఇన్‌టు ది డార్క్’, ‘స్టేషనుస్’, ‘ఫీల్డ్‌వర్క్’, ‘స్టేషను ఐలాండ్’, ది హా లాంటెర్న్’, ‘సీయింగ్ థింగ్స్’, ‘ది స్పిరిట్ లెవెల్’, ‘ఎలక్ట్రిక్ లైట్’, ‘డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్’, ‘హ్యూమన్ చెయిన్’ వంటి కవితా సంపుటాలు, ‘ది క్యూర్ ఎట్ ట్రాయ్’, ‘ది బరియల్ ఆఫ్ థేబ్స్’ వంటి నాటకాలు, అనువాద రచనలు హీనీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, కాలిఫోర్నియా వర్సిటీల్లో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేశారు.

మరణం[మార్చు]

2013 ఆగస్టు 30న డబ్లిన్‌లో కన్నుమూశారు. కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన డబ్లిన్‌లోని బ్లాక్‌రాక్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు..

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Obituary: Heaney ‘the most important Irish poet since Yeats’ Irish Times, 30 August 2013.
  2. 2.0 2.1 2.2 Seamus Heaney obituary The Guardian, 30 August 2013.
  3. McCrum, Robert (19 July 2009). "A life of rhyme". Mail & Guardian. M&G Media Ltd. Retrieved 19 July 2009.
  4. నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (15 April 2019). "సీమస్ హీనీ". మామిడి హరికృష్ణ. Archived from the original on 17 April 2019. Retrieved 17 April 2019.