మార్చి 19
వికీపీడియా నుండి
మార్చి 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 78వ రోజు (లీపు సంవత్సరము లో 79వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 287 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1932 : సిడ్నీ హార్బర్ వంతెన ప్రారంభించబడినది.
జననాలు [మార్చు]
- 1900 : ఫెడ్రిక్ జోలియట్, ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత(మరణం.1958)
- 1952: తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు.
- 1954 :ప్రముఖ భారత విద్యావేత్త ఇందూ షాలిని
- 1966: చదలవాడ ఉమేశ్ చంద్ర (మార్చి 19, 1966 - సెప్టెంబర్ 4, 1999) ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి.
- 1984 :భారత దేశంలో ప్రముఖ సినీ నటి తనూశ్రీ దత్తా
మరణాలు [మార్చు]
- 1982: ఆచార్య జె.బి.కృపలానీ
- 1998 : ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్, భారత కమ్యూనిష్ట్ రాకకీయవేత్త, కేరళ మాజీ ముఖ్యమంత్రి.(జననం.1909)
- 2008 : ప్రముఖ సినీనటుడు రఘువరన్ (జననం.1958)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
మార్చి 18 - మార్చి 20 - ఫిబ్రవరి 19 - ఏప్రిల్ 19 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |