ఏప్రిల్ 13
వికీపీడియా నుండి
ఏప్రిల్ 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 103వ రోజు (లీపు సంవత్సరము లో 104వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 262 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1796 : భారత దేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూచి ఎరుగరు.
- 1919 :పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ నందు సమావేశమైన భారతీయ ఉద్యమ కారులను జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటలనలో సుమారు379 మంది మరనించారు. 1200 మంది గాయపడ్డారు.
జననాలు[మార్చు]
- 1743: అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్.
- 1905 - న్యాయపతి రాఘవరావు రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు.
మరణాలు[మార్చు]
- 2007: ప్రసిద్ధ సినిమా నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి
- 2007: ప్రసిద్ధ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
ఏప్రిల్ 12 - ఏప్రిల్ 14 - మార్చి 13 - మే 13 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |