ఫిబ్రవరి 20
వికీపీడియా నుండి
ఫిబ్రవరి 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 51వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 314 రోజులు (లీపు సంవత్సరము లో 315 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1956: న్యూ ఢిల్లీ లో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణా తరపున, బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారయణ రాజు, గౌతు లచ్చన్న చూ. ఆదివారం ఆంధ్రభూమి 19 జూన్ 2011 పుట 10 ). . ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ లో 19 జూలై 1956 అని రాసారు.
ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణా ప్రాంతాన్ని కలిపి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 20 ఫిబ్రవరి 1956 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది.
- 1988: మహారాష్ట్ర గవర్నర్గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాడు.
- 2003: 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్ లో ప్రారంభమైనది.
జననాలు [మార్చు]
- 1901: రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు.
- 1925: నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా.
- 1935: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి.
మరణాలు [మార్చు]
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది
- ఈ రోజున ఏమి జరిగిందంటే
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు
- ఈ రొజు గొప్పతనం
ఫిబ్రవరి 19 - ఫిబ్రవరి 21 - జనవరి 20 - మార్చి 20 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |