ఏప్రిల్ 30
వికీపీడియా నుండి
ఏప్రిల్ 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 120వ రోజు (లీపు సంవత్సరము లో 121వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 245 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1946: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.
- 1975: దక్షిణ వియత్నాం (సైగాన్) ఉత్తర వియత్నాం దేశానికి లొంగిపోయి వియత్నాం యుద్దానికి ముగుంపు పలికింది.
- 1986: ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.
జననాలు [మార్చు]
- 1777 : కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్, ప్రముఖ జర్మన్ గణిత శాస్త్రవేత్త.(మ. 1855)
- 1870 : ప్రముఖ చలనచిత్ర ప్రముఖుడు దాదాసాహెబ్ ఫాల్కే.(మ.1944)
- 1901 : ప్రముఖ ఆర్థికవేత్త సైమన్ కుజ్నెట్స్.
- 1902 : ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత థియోడర్ షుల్జ్.
- 1910 : శ్రీరంగం శ్రీనివాస రావు (శ్రీశ్రీ) (మరణం 1983)
- 1926 : శ్రీనివాస్ ఖాలె, భారత సంగీత దర్శకుడు,(మహారాష్ట్ర)(మ. 2011)
- 1945 : జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ (మ.1945)
- 1987 : రోహిత్ శర్మ, భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు [మార్చు]
- 1030 :మొహమ్మద్ ఘజనీ, ఘజనీ సామ్రాజ్య పాలకుడు.(జ. 971)
- 2011 :దోర్జీ ఖండు, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.(జ. 1955)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 29 - మే 1 - మార్చి 30 - మే 30 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |