డిసెంబర్ 30
వికీపీడియా నుండి
డిసెంబర్ 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 364వ రోజు (లీపు సంవత్సరము లో 365వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 1 రోజు మిగిలినది.
| << | డిసెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు.
- 2008: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం.
- 2009: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు.
జననాలు [మార్చు]
- 1978 -
మరణాలు [మార్చు]
- 1955: వేమూరి గగ్గయ్య తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు.
- 1971: ప్రముఖ శాస్త్రవేత్త డా.విక్రం సారాభాయ్
- 1973: ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, చిత్తూరు నాగయ్య
- 1992: ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య.
- 2006: తెలుగు సినిమా నటుడు పేకేటి శివరాం
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
డిసెంబర్ 29 - డిసెంబర్ 31 - నవంబర్ 30 - జనవరి 30 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |