ట్రిగ్వేలీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ట్రిగ్వేలీ
Trygve Lie 1938.jpg
Secretary-General of the United Nations
In office
2 February 1946 – 10 November 1952
Preceded by Gladwyn Jebb (acting)
Succeeded by Dag Hammarskjöld
వ్యక్తిగత వివరాలు
జననం Trygve Halvdan Lie
(1896-07-16)16 జూలై 1896
Oslo, Norway, United Kingdoms of Sweden and Norway
మరణం డిసెంబరు 30, 1968(1968-12-30) (వయసు 72)
Geilo, Norway
జాతీయత NorwayNorwegian
రాజకీయ పార్టీ Norwegian Labour Party
సంతానం Sissel, Guri, Mette
మతం Lutheran/Church of Norway[citation needed]
సంతకం

ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి అయిన ట్రిగ్వేలీ (Trygve Halvdan Lie) 1896, జూలై 16న నార్వే రాజధాని నగరం ఓస్లోలో జన్మించినాడు.

ట్రిగ్వేలీ 1919లో ఓస్లో విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినాడు. 1935లో పెరూ న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డాడు. 1940లో నార్వేను జర్మనీ ఆక్రమించిన తరువాత లండన్ లోని నార్వే ప్రవాస ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించినాడు. 1946 నుంచి 1953 వరకు ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు నిర్వహించినాడు. 1968, డిసెంబర్ 30న తన 72 వ ఏట ట్రిగ్వేలీ మరణించినాడు.

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ట్రిగ్వేలీ&oldid=987262" నుండి వెలికితీశారు