ఏప్రిల్ 27
వికీపీడియా నుండి
ఏప్రిల్ 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 117వ రోజు (లీపు సంవత్సరము లో 118వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 248 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1908 : నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్ లో ప్రారంభమయ్యాయి.
- 1961 : సియర్రా లియోన్ దేశానికి స్వతంత్రం లభించినది.
- 1994 : దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది.
- 2001 : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది.
జననాలు [మార్చు]
- 1791 : శామ్యూల్ మోర్స్, అమెరికన్ ఆవిష్కర్త,చిత్రకారుడు,మోర్స్ కోడ్ ఆవిష్కర్త,(మ. 1872)
మరణాలు [మార్చు]
- 2009: ప్రముఖ హిందీ సినిమా నటుడు ఫిరోజ్ ఖాన్.(జ.1939)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 26 - ఏప్రిల్ 28 - మార్చి 27 - మే 27 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |