దక్షిణ ఆఫ్రికా
వికీపీడియా నుండి
దక్షిణ ఆఫ్రికా (లేదా Republic of South Africa ) అనేది ఆఫ్రికా ఖండపు దక్షిణ కొనకు ఉన్న ఓ దేశం. దీనికి సరిహద్దులుగా అట్లాంటిక్ మరియు హిందూ మహా సముద్రాలు మరియు నమీబియా, బోస్ట్వానా, జింబాబ్వే, మొజాంబిక్, స్వాజిలాండ్లు ఉన్నాయి. లెసోథో అనే స్వతంత్ర ప్రాంతాన్ని దక్షిణ ఆఫ్రికా భూభాగం చుట్టి ఉంది. దక్షిణ ఆఫ్రికా కామన్ వెల్త్ దేశాలలో ఒకటి. దక్షిణ ఆఫ్రికా యొక్క ఆర్ధిక వ్యవస్థ ఆఫ్రికాలో కెల్లా పెద్దది మరియు ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో 24వది.
ఇవీ చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ Principal Agglomerations of the World at www.citypopulation.de
- ↑ "Mid-year population estimates, South Africa: 2007". Statistics South Africa. 2007 -07-03. pp. pp. 3. Retrieved 2008-07-07.
- ↑ "Census 2001 at a glance". Statistics South Africa. Retrieved 2008-07-07.
- ↑ 4.0 4.1 4.2 4.3 "South Africa". International Monetary Fund. Retrieved 2008-10-09.
బయటి లింకులు [మార్చు]
South Africa గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- Government of South Africa
- Chief of State and Cabinet Members
- South Africa from UCB Libraries GovPubs