సొమాలియా

వికీపీడియా నుండి
జమ్‌హూరియాద్దా సూమాలియా
రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా (సొమాలియా గణతంత్రం)
Flag of సొమాలియా సొమాలియా యొక్క చిహ్నం
జాతీయగీతం
Soomaaliyeey Toosoow
సోమాలియా, వేక్ అప్
సొమాలియా యొక్క స్థానం
రాజధాని మొఘదిషు
2°02′N, 45°21′E
Largest city మొఘదిషు
అధికార భాషలు Somali, Arabic [1]
ప్రజానామము Somali
ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం
 -  President Sheikh Sharif Sheikh Ahmed
 -  Prime Minister Omar Abdirashid Ali Sharmarke
Independence బ్రిటన్ మరియు ఇటలీ నుండి 
 -  తేది 26 జూన్ మరియు 1 జూలై, 1960 
 -  జలాలు (%) 1.6
జనాభా
 -  2008 అంచనా 9,558,666[2] (85th)
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $5.575 billion (153rd)
 -  తలసరి $600 (222nd)
మా.సూ (హెచ్.డి.ఐ) (2009) N/A (low) (Not Ranked)
కరెన్సీ Somali shilling (SOS)
కాలాంశం EAT (UTC+3)
 -  వేసవి (DST) not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ en:.so (currently not operating)
కాలింగ్ కోడ్ +252
1 The World Factbook[2]
2 BBC News[3]
3 Transitional Federal Charter of the Somali Republic

సొమాలియా (ఆంగ్లం: Somalia) (సొమాలియా భాష : సూమాలియా); (అరబ్బీ الصومال ; అస్-సూమాల్), అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ సొమాలియా" (అల్ జమ్‌హూరియా అస్-సూమాల్ - جمهورية الصومال ). ఇది ఆఫ్రికా ఖండంలో ఈశాన్య దిశలో గలదు. దీని ఏశాన్యాన జిబౌటి, నైఋతి దిశన కెన్యా, ఉత్తరాన "అదెన్ అఖాతము" మరియు యెమన్, తూర్పున హిందూ మహాసముద్రం, మరియు పశ్చిమాన ఇథియోపియా లు గలవు. ఈ దేశపు ఇటాలియన్ సొమాలీలాండ్ ఇటలీ నుండి జూలై 1 1960 లోను, అదే సంవత్సరం, బ్రిటిష్ సొమాలీలాండ్ తో కలుపబడి, జూన్ 26 1960 న స్వాతంత్ర్యం పొందినది.[4]

[మార్చు] చరిత్ర

పాత రాతియుగపు కాలం నుంచే ఇక్కడ మానవ జాతి నివసిస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఉత్తర సోమాలియాలో క్రీ.పూ 9000 సంవత్సరానికి చెందినవి గా భావిస్తున్న కొన్ని రాతి పెయింటింగ్ లను కనుగొనడం జరిగింది. కానీ పురాతత్వ శాస్త్రజ్ఞులు మాత్రం ఆ లిపిని సరిగా అర్థం చేసుకోలేకున్నారు.

[మార్చు] మూలాలు

  1. According to article 7 of The Transitional Federal Charter of the Somali Republic: The official languages of the Somali Republic shall be Somali (Maay and Maxaatiri) and Arabic. The second languages of the Transitional Federal Government shall be English and Italian.
  2. 2.0 2.1 Somalia. The World Factbook. Central Intelligence Agency (July 2008).
  3. "Country profile: Somalia", BBC News, 18 June 2008.
  4. Menkhaus, Ken. Somalia: State of Collapse Adelphi papers 364. Oxford: Center for Strategic Studies, 2004.

[మార్చు] బయటి లింకులు

ప్రభుత్వము
"http://te.wikipedia.org/w/index.php?title=సొమాలియా&oldid=713056" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు