జాంబియా
వికీపీడియా నుండి
| రిపబ్లిక్ ఆఫ్ జాంబియా | ||||||
|---|---|---|---|---|---|---|
|
|
||||||
| నినాదం "ఒకే జాంబియా, ఒకే దేశం" |
||||||
| జాతీయగీతం Stand and Sing of Zambia, Proud and Free |
||||||
| రాజధాని | లుసాక |
|||||
| Largest city | లుసాకా | |||||
| అధికార భాషలు | ఆంగ్లము | |||||
| గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | న్యంజ, బెంబ, లుండ, టోంగ, లొజి, లువలె, కవొండె. | |||||
| ప్రజానామము | జాంబియన్ | |||||
| ప్రభుత్వం | రిపబ్లిక్ | |||||
| - | అధ్యక్షుడు | రుపియబండ | ||||
| - | ఉపాధ్యక్షుడు | జార్జ్ కుండ | ||||
| స్వతంత్రము | బ్రిటన్ దేశము నుండి | |||||
| - | తేదీ | 24 అక్టోబరు1964 | ||||
| - | జలాలు (%) | 1 | ||||
| జనాభా | ||||||
| - | 2009 అంచనా | 12,935,000[1] (71st) | ||||
| - | 2000 జన గణన | 9,885,591[2] | ||||
| జీడీపీ (PPP) | 2009 అంచనా | |||||
| - | మొత్తం | $18.454 billion[3] | ||||
| - | తలసరి | $1,541[3] | ||||
| జీడీపీ (nominal) | 2009 అంచనా | |||||
| - | మొత్తం | $13.000 billion[3] | ||||
| - | తలసరి | $1,086[3] | ||||
| Gini? (2002–03) | 42.1 (medium) | |||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | ||||||
| కరెన్సీ | జాంబియన్ క్వాచా (ZMK) |
|||||
| కాలాంశం | CAT (UTC+2) | |||||
| - | వేసవి (DST) | not observed (UTC+2) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .zm | |||||
| కాలింగ్ కోడ్ | +260 | |||||
రిపబ్లిక్ ఆఫ్ జాంబియా దక్షిణాఫ్రికా లోని ఒక దేశము. దీనికి సరిహద్దులుగా ఉత్తరాన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో,టాంజానియా, తూర్పున మలవి,మొజాంబిక్,జింబాబ్వే,బోట్స్ వానా దక్షిణాన నమీబియా మరియు పడమర అంగోలా దేశాలు ఉన్నవి. ఈ దేశ రాజధాని నగరము లుసాక, దేశ దక్షిణాగ్రమున కలదు.ఆఫ్రికా ఖండములో మొబైల్ ఫోన్ లను తయారు చేస్తున్న ప్రధమ మరియు ఏకైక దేశము జాంబియా. దేశ జనాభాలో ఎక్కువ భాగము రాజధాని లుసాక మరియు వాయువ్య దిశలో కలదు.
[మార్చు] రిఫరెన్సులు
- ↑ అర్థిక మరియు సాంఘిక సంక్షేమ శాఖ జనాభా విభాగము. "ప్రపంచ జనాభా అవకాశాలు, పట్టిక A.1" (PDF). 2008 మలిముద్రణ. ఐక్యరాజ్యసమితి. Retrieved on 2009-03-12.
- ↑ కేంద్ర గణణ కార్యాలయము, జాంబియా ప్రభుత్వము. జనసంఖ్య, పెరుగుదల మరియు మిశ్రమము (PDF). తీసుకొన్న తేదీ: 2007-11-09.
- ↑ 3.0 3.1 3.2 3.3 జాంబియా. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. తీసుకొన్న తేదీ: 2010-04-21.