అంగోలా
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| República de Angola
రిపబ్లిక్ ఆఫ్ అంగోలా
|
||||||
|---|---|---|---|---|---|---|
|
|
||||||
| నినాదం "Virtus Unita Fortior" (లాటిన్) "సమైక్యత శక్తిని పటిష్ఠం చేస్తుంది" |
||||||
| జాతీయగీతం అంగోలా అవాంతే (పోర్చుగీసు) అంగోలా పురోగమించూ |
||||||
| రాజధాని | లువాండా |
|||||
| Largest city | రాజధాని | |||||
| అధికార భాషలు | పోర్చుగీసు1 | |||||
| ప్రజానామము | అంగోలన్ | |||||
| ప్రభుత్వం | నామమాత్రపు బహు పార్టీ వ్యవస్థ (స్వేఛ్ఛాయుత ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు) | |||||
| - | అధ్యక్షుడు | హోసే ఎడ్వర్డో దోస్ శాంటోస్ | ||||
| - | ప్రధానమంత్రి | ఫెర్నాండో డా పీడాడే దియాస్ దోస్ శాంటోస్ | ||||
| స్వాతంత్ర్యము | పోర్చుగల్ నుండి | |||||
| - | తేదీ | నవంబర్ 11 1975 | ||||
| విస్తీర్ణం | ||||||
| - | మొత్తం | 1,246,700 కి.మీ² (23వది) 481,354 చ.మై |
||||
| - | జలాలు (%) | అత్యల్పం | ||||
| జనాభా | ||||||
| - | 2005 అంచనా | 15,941,000 (61వది) | ||||
| - | 1970 జన గణన | 5,646,166 | ||||
| - | జన సాంద్రత | 13 /కి.మీ² (199వది) 34 /చ.మై |
||||
| జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
| - | మొత్తం | $43.362 బిలియన్ (82వది) | ||||
| - | తలసరి | $2,813 (126వది) | ||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | ||||||
| కరెన్సీ | క్వాంజా (AOA) |
|||||
| కాలాంశం | ప.ఆ.స (UTC+1) | |||||
| - | వేసవి (DST) | పాటించరు (UTC+1) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ao | |||||
| కాలింగ్ కోడ్ | +244 | |||||
| 1 | మాట్లాడే ఇతర భాషలు: ఉబుందు, కింబుందు, చోక్వే, కికోంగో | |||||
అంగోలా ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో పోర్చుగీసు వారి వలస దేశము. దీనికి ఉత్తరమున బెల్జియం, కాంగో, తూర్పున ఉత్తర రొడీషియా, పశ్చిమాన అట్లాంటిక్ మహా సముద్రాలు ఎల్లలుగా ఉన్నాయి. దీని సముద్ర తీరం పొడవు 920 మైళ్ళు. మొత్తం వైశాల్యం 4,80,000 చదరపు మైళ్ళు. ఈ సముద్రపు తీరం ఎక్కువగా చదునుగా ఉన్నది. అక్కడక్కడ ఎర్ర ఇసుక రాతితో కూడిన గుట్టలు, ఎత్తైన కొండలు ఉన్నాయి.
|
|
|
|---|---|
| స్వతంత్ర దేశాలు |
అల్జీరియా · అంగోలా · బెనిన్ · బోత్సువానా · బర్కీనా ఫాసో · బురుండి · కామెరూన్ · కేప్ వర్దె · సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ · చాద్ · కొమొరోస్ · కాంగో గణతంత్ర రిపబ్లిక్ · కాంగో రిపబ్లిక్ · ఐవరీ కోస్ట్ · జిబూటి · ఈజిప్ట్ · ఈక్వటోరియల్ గ్వినియా · ఎరిత్రియా · ఇథియోపియా · గబాన్ · గాంబియా · ఘనా · గినియా · గినియా-బిస్సావు · కెన్యా · లెసోతో · లైబీరియా · లిబ్యా · మడగాస్కర్ · మలావి · మాలి · మారిటానియా · మారిషస్ · మొరాకో · మొజాంబిక్ · నమీబియా · నైగర్ · నైజీరియా · రవాండా · సావొ టోమె, ప్రిన్సిపె · సెనెగల్ · సీషిల్లిస్ · సియెర్రా లియోన్ · సొమాలియా · సొమాలీలాండ్ · దక్షిణ ఆఫ్రికా · సూడాన్ · స్వాజిలాండ్ · టాంజానియా · టోగో · ట్యునీషియా · ఉగాండా · పశ్చిమ సహారా · జాంబియా · జింబాబ్వే |
| వేరే దేశాల పాలనలో | కానరీ దీవులు · క్యుటా, మెలిల్లా · మదీరా దీవులు · మయొట్టె · రీయూనియన్ · సెయింట్ హెలినా |