జన సాంద్రత

వికీపీడియా నుండి
2006, దేశాలవారీ జనసాంద్రత.
1994 లో జనసాంద్రత, ప్రపంచ పటం.

జనసాంద్రత (ఆంగ్లం లో Population density) ఒక, జనాభా కొలమాన విధానము. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభాను జనసాంద్రతగా పరిగణిస్తారు.

విషయ సూచిక

[మార్చు] మానవ జనాభా సాంద్రత

హాంకాంగ్ లోని ఒక వీధిలో జనాభా రద్దీ, ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రతగల ప్రాంతాలలో ఒకటి.
దస్త్రం:IMGP0117.JPG
మంగోలియా రాజధాని ఉలాన్ బతూర్ లోని ఒక వీధి, ఈ దేశం ప్రపంచంలోనే అత్యల్ప జనసాంద్రత గల దేశం.
ప్రధాన వ్యాసం: దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో

మానవులలో, జనసాంద్రత, ఒక యూనిట్ (ఉదాహరణకు ఒక చదరపు కిలోమీటరు) తీసుకుని, దానిలో నివసించు జనాభాను తీసుకుని, సరాసరి గణిస్తారు. దీనిని, ప్రపంచం, ఖండము,దేశం, రాష్ట్రం, నగరం మరియు ఇతర విభాగాల వారీగా గణిస్తారు.

  • ప్రపంచ జనాభా 6.6 బిలియన్ ప్రజలు, మరియు భూమి యొక్క వైశాల్యం 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు, (200 మిలియన్ చదరపు మైళ్ళు).
  • ఈ రీతిలో, జనాభా / విస్తీర్ణం (వైశాల్యం); 6.6 బిలియన్లు / 510 చదరపు కి.మీ. = 13 మంది జనాభా ఒక చదరపు కి.మీ.నకు (ఒక చదరపు మైలుకు 33 మంది)
  • లేదా భూమిపై గల భూభాగాన్ని లెక్కగట్టితే భూభాగం 150 మిలియన్ కి.మీ.² ఈ లెక్కన ఒక చదరపు కి.మీ.నకు 43 మంది జనాభా (ఒక చదరపు మైలుకు 112 మంది).
  • జనాభా పెరుగుదలతో జనసాంద్రతకూడా పెరుగును.

[మార్చు] ఇతర కొలమాన విధానాలు

  • జనాభా సాంద్రత కొలవడానికి, గణిత సాంద్రత విధానము సాధారణమైనది, కానీ కొన్ని ఇతర విధానాల ద్వారా కూడా, ఓ నిర్ణీత ప్రదేశంలో జనసాంద్రత కొలుస్తారు.
  • గణిత సాంద్రత: మొత్తం ప్రజలు / ప్రాంత వైశాల్యం కి.మీ² లేదా మై.².
  • పట్టణ సాంద్రత : పట్టణ ప్రాంతంలో నివసించు జనాభా / మొత్తం పట్టణ ప్రాంతం.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] ఇతర లింకులు

Wiktionary-logo-en.png
జన సాంద్రత గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=జన_సాంద్రత&oldid=709765" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు