జూలై 1
వికీపీడియా నుండి
జూలై 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 182వ రోజు (లీపు సంవత్సరము లో 183వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 183 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2012 | ||||||
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది.
- 1904: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి.
- 1909: భారత స్వాతంత్ర్యోద్యమము: 1909 జులై 1 వతారీకున ఇండియన్ హౌస్ తో దగ్గరి సంబంధము కలిగిన మదన లాల్ ధిన్గ్రా అనే భారతీయ విధ్యార్ధి విలియమ్ హట్ కర్జన్ అనే బ్రిటీష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చిచంపాడు
- 1949: ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం బారత దేశపు పార్లమెంటు, ఈ రోజు న 1949 లో ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఛట్టం చేసింది. అందుకోసం, బారతదేశంలోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ) మరియు ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ అందరూ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ డే ని జరుపుకుంటున్నారు.
- 1949: కొచిన్ , ట్రావెన్కోర్ అనే రెండు సంస్థానాలను కలిపి తిరు-కోచి రాష్ట్రంగా (తరువాత ఈ రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రం గా పునర్వవస్తీకరించారు) భారత దేశంలో కలిపి వేసారు. అంతటితో, 1000 సంవత్సరాలుగా పాలిస్తున్న, కొచిన్ రాజకుటుంబం పాలన అంతమయ్యింది.
- 1957: ప్రపంచ భూ భౌతిక సంవత్సరం గా 1957 సంవత్సరాన్ని, యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది
- 1960: ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి స్థాపించబడినది.
- 2008: ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.
[మార్చు] జననాలు
- 1882: బి.సి.రాయ్ లేదా బిధాన్ చంద్ర రాయ్, భారత రత్న గ్రహీతలైన ప్రముఖ వైద్యులు.
- 1930: కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు.
- 1949: భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత, పార్టీ మాజీ అద్యక్షుడు వెంకయ్య నాయుడు.
- 1963: భారతీయ సంతతికి చెందిన మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా.
[మార్చు] మరణాలు
- 1962: బి.సి.రాయ్ లేదా బిధాన్ చంద్ర రాయ్, భారత రత్న గ్రహీతలైన ప్రముఖ వైద్యులు.
- 1966 - దేవరకొండ బాలగంగాధర తిలక్ తెలుగుకవి.
- 1992 - తాతినేని ప్రకాశరావు, ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకులు.
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- జాతీయ వైద్యుల దినోత్సవం - బి.సి.రాయ్ జయంతి మరియు వర్ధంతి దినం.
- ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారత దేశంలో
[మార్చు] బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూన్ 30 - జూలై 2 - జూన్ 1 - ఆగష్టు 1 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |