జూలై 2
వికీపీడియా నుండి
జూలై 2, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 183వ రోజు (లీపు సంవత్సరము లో 184వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 182 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2012 | ||||||
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 1613: సామ్యూల్ అర్గాల్ ఆధ్వర్యంలో మెసాచుసెట్స్ నుంచి అకాడియా కి (నేటి క్విబెక్ లోని కొంత ప్రాంతం) మొదటి ఇంగ్లీష్ వారి సాహస యాత్ర ప్రారంమైంది.
- 1644: ఇంగ్లీష్ సివిల్ వార్ : మా ర్స్ టన్ మూర్ యుద్ధం.
- 1679: డేనియల్ గ్రేసలన్ డి డు లుత్ నాయకత్వంలో యూరోపియన్లు మొదటిసారిగా మిన్నెసోటా వెళ్ళి అక్కడి మిస్సిసిపి నది హెడ్ వాటర్స్ ని చూసారు.
- 1698: థామస్ సావెరీ మొదటి స్టీమ్ ఇంజన్ కి పేటెంట్ హక్కులు పొందాడు.
- 1777: అమెరికా లోని 'వెర్మెంట్' అనే ప్రాంతంలో మొదటిసారిగా 'బానిసత్వాన్ని' నిర్మూలించారు.
- 1823: బహియా దేశ స్వాతంత్ర్య దినం : బహియా దేశంలో జరిగిన ఆఖరి యుద్ధంలో పోర్చుగీసు వారు ఓడిపోయారు. ఆ ఓటమి తో బ్రెజిల్ లో పోర్చుగీసు వారి పాలన అంతమయ్యింది.
- 1839: 53 మంది తిరుగుబాటు ఆఫ్రికన్ బానిసలు, జోసెఫ్ సిన్క్య్ నాయకత్వంలో, క్యూబా తీరాని కి 20 మైళ్ళ దూరంలో, బానిసలతో ప్రయాణిస్తున్న నౌక 'అమిస్తాడ్' ని స్వాధీనం చేసుకున్నారు.
- 1863: అమెరికన్ సివిలి వార్ : గెట్టిస్ బర్గ్ యుద్ధం ప్రారంభమై రెండవ రోజు.
- 1881: 20వ అమెరికన్ అద్యక్షుడు జేమ్స్ ఎ. గార్ ఫీల్డ్ ని ,ఛార్లెస్ జూలియస్ గిట్యూ ,అనే లాయర్ (సమయం 9:30) తుపాకి తో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అమెరికా అద్యక్షుడు 19 సెప్టెంబర్ 1881 న మరణించాడు.
- 1897 : ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గూగ్లీమొ మార్కొని లండన్ లో రేడియో కోసం పేటెంట్ పొందాడు.
- 1900 : జర్మనీ లోని కాన్స్ టేన్స్ చెరువులో (ఫ్రీడ్రిఖ్ షాఫెన్ దగ్గర) మొదటి 'జెప్లిన్ విమానం' ఎగిరింది
- 1940 : స్వాతంత్ర్య యోధుడు సుభాస్ ఛంద్ర బోస్ ని అరెస్ట్ చేసి కలకత్తా లో బంధించారు.
- 1950 :
- 1962 : అమెరికాలోని ఆర్కన్సాస్ రాష్ట్రంలోని 'రోజెర్స్' అనే నగరంలో మొదటి 'వాల్ మార్ట్' చిల్లర దుకాణం వ్యావారం నిమిత్తం మొదలయ్యింది.
- 1976: ఉత్తర, దక్షిణ వియత్నాం దేశాలు, 22 సంవత్సరాల తర్వాత, తిరిగి ఒకటైనాయి.
- 2000: ఫ్రాన్సు 2-1 తేడాతో ఇటలీని ఓడించి యూరోకప్-2000 సాధించింది.
- 2009: 2 జూలై 2009 న స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హై కోర్టు తుది తీర్పు వెలువరించింది
[మార్చు] జననాలు
- 1856 -
[మార్చు] మరణాలు
- 1843 - శామ్యూల్ హనెమాన్, హొమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు. (జ.1755)
- 1961 - హెమింగ్వే, సాహిత్యములో నోబెల్ బహుమతి గ్రహీత. (జ. 1899)
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
[మార్చు] బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 2
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 1 - జూలై 3 - జూన్ 2 - ఆగష్టు 2 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |