ఆగష్టు 22
వికీపీడియా నుండి
ఆగష్టు 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 234వ రోజు (లీపు సంవత్సరము లో 235వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 131 రోజులు మిగిలినవి.
| << | ఆగష్టు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1922: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
జననాలు [మార్చు]
- 1869: పింగళి వెంకట రామారెడ్డి నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి.
- 1955: ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు చిరంజీవి.
మరణాలు [మార్చు]
1948: నిజాం పాలన కు వ్యతిరేకంగా రాస్తే చేతులు నరికేస్తానని హెచ్చరించిన రజాకార్ల ముఠా నాయకుడు ఖాసిం రజ్వీ, అనుచరులు (రజాకార్లు), ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయబ్ ఉల్లాఖాన్ ని అతి కౄరంగా కాల్చి చంపివేసారు. (అక్టోబరు 17 1920 న ఖమ్మం జిల్లా సుబ్రవేడు లో జననం.
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
ఆగష్టు 21 - ఆగష్టు 23 - జూలై 22 - సెప్టెంబర్ 22 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |