1869
వికీపీడియా నుండి
1869 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1866 1867 1868 - 1869 - 1870 1871 1872 |
| దశాబ్దాలు: | 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
• చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838 లో ముద్రించారు. ఈ గ్రంధం 1869 లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంధం 1941 లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలో తిరిగి ముద్రించారు.
జననాలు [మార్చు]
- ఏప్రిల్ 11: మహాత్మాగాంధీ సతీమణి కస్తూర్బా గాంధీ
- ఆగష్టు 22: పింగళి వెంకట రామారెడ్డి నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి.
- అక్టోబరు 2: మహాత్మా గాంధీ, భారత జాతి పిత.
మరణాలు [మార్చు]
- హైదరాబాదు నిజాం రాజు అఫ్జల్ ఉద్దౌలా మరణించాడు.