ఏప్రిల్ 11
వికీపీడియా నుండి
ఏప్రిల్ 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 101వ రోజు (లీపు సంవత్సరము లో 102వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 264 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది.
జననాలు [మార్చు]
- 1827 : ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతీరావ్ ఫులే జననం . (మరణం 28 నవంబర్ 1890)
- 1869 : కస్తూరిబాయి గాంధీ , భారత స్వాతంత్రోద్యమ కర్త, మహాత్మా గాంధీ సతీమణి జననం.(మ. 1944)
- 1904 : కుందన్ లాల్ సైగల్, భారత గాయకుడు, మరియు నటుడు.(మ. 1947)
- 1991 : భారతీయ మోడల్ పూనం పాండే జననం
మరణాలు [మార్చు]
- 2003 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 10 - ఏప్రిల్ 12 - మార్చి 11 - మే 11 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |