కుందన్ లాల్ సైగల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కుందన్ లాల్ సైగల్
సైగల్ మరియు జమున దేవదాస్ (1935) సినిమాలో
సైగల్ మరియు జమున దేవదాస్ (1935) సినిమాలో
పూర్వరంగ సమాచారం
జననం (1904-04-11)ఏప్రిల్ 11, 1904
జమ్ము, జమ్మూ మరియు కాశ్మీరు
మరణం 1947(1947-01-18) (వయసు 42)
జలంధర్, పంజాబ్ (బ్రిటిష్ ఇండియా)
సంగీత రీతి నేపధ్య గాయకుడు
వృత్తి గాయకుడు, నటుడు
వాయిద్యం గాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1932–1947

కుందన్ లాల్ సైగల్ (ఆంగ్లం : Kundan Lal (K.L.) Saigal) జననం (ఏప్రిల్ 11, 1904 జమ్మూ – మరణం జనవరి 18, 1947 జలంధర్) భారతీయ గాయకుడు, నటుడు. ఇతడు బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ గా పరిగణింపబడుతాడు. సైగల్ కాలంలో బాలీవుడ్ కు కలకత్తా కేంద్రంగా వుండేది, ప్రస్తుతం ముంబాయి కేంద్రంగా వుంది.

జీవితం[మార్చు]

సైగల్ తన 42వ యేటనే మరణించాడు. మరణానికి ముందు అనేక హిట్ సినిమాలు అందించాడు. నౌషాద్ సంగీత దర్శకత్వంలో నిర్మింపబడిన సినిమా షాజహాన్ (1946) సూపర్ హిట్ అయ్యింది. జబ్ దిల్ హీ టూట్ గయా, హమ్ జీకే క్యా కరేఁ హిందీ పాటల మకుటంలో మణి.

తన పదునైదు ఏండ్ల ప్రస్థానంలో సైగల్ 36 సినిమాలలో నటించాడు - 28 హిందీ/ఉర్దూ, 7 బెంగాలీ, మరియు ఒక తమిళ సినిమా. ఇవే కాకుండా హిందీ/ఉర్దూ హాస్యభరిత సినిమా ఐన దులారీ బీబీ (3 రీళ్ళు) లో నటించాడు, ఈ సినిమా 1933 లో విడుదల అయింది.

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]