1933
వికీపీడియా నుండి
1933 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1930 1931 1932 - 1933 - 1934 1935 1936 |
| దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- డిసెంబర్ 15: భారత్ తరఫున టెస్ట్ క్రికెట్లో లాలా అమర్నాథ్ తొలి శతకం సాధించాడు.
జననాలు [మార్చు]
- ఏప్రిల్ 1: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు బాపూ నాదకర్ణి.
- అక్టోబర్ 10: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు సదాశివ పాటిల్.
- నవంబర్ 3: భారత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి విజేత అమర్త్యా సేన్.
మరణాలు [మార్చు]
- ఏప్రిల్ 2: ప్రముఖ క్రికెట్ ఆటగాడు మహారాజా రంజిత్సిన్హ్జీ.
- సెప్టెంబర్ 20: హోంరూల్ ఉద్యమ నేత అనీబీసెంట్.