జె. వి. రమణమూర్తి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి
J.v.ramana murthy - 1.jpg
జె. వి. రమణమూర్తి
జన్మ నామం జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి
జననం మే 20, 1933
విజయ నగరం జిల్లా
ప్రాముఖ్యత కన్యాశుల్కం లో పాత్ర
వృత్తి తెలుగు సినిమా నటుడు
మతం హిందూమతం

జె. వి. రమణమూర్తి గా ప్రసిద్ధులైన జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి సుప్రసిద్ధ రంగస్థల మరియు సినిమా నటుడు. వీరు జె.వి.సోమయాజులు తమ్ముడు. యితడు విజయనగరం జిల్లా లో మే 20, 1933 లో జన్మించారు. తన పాఠశాల జీవితం నుంచే నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్ యూనివర్శిటీ పోటీలలో ఆత్రేయ యొక్క "విశ్వశాంతి" అవార్డును పొందారు. "ఎవరు దొంగ", "కప్పలు" , "కీర్తిశేషులు", "కాళరాత్రి", "ఫాణి" మరియు "కాటమరాజు కథ" వంటి నాటకాలలో నటించారు. తనకు గుర్తింపు తెచ్చిన పాత్ర గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం లో గిరీశం. చలన చిత్ర పరిశ్రమలో ఎం.ఎల్.ఏ. (1957) సినిమాతో నటనా ప్రస్థానం ప్రారంభించి 150 చిత్రాల వరకు నటించారు.

చిత్ర సమాహారం[మార్చు]

1950వ దశాబ్దం[మార్చు]

1960వ దశాబ్దం[మార్చు]

1970వ దశాబ్దం[మార్చు]

1980వ దశాబ్దం[మార్చు]

1990వ దశాబ్దం[మార్చు]

2000వ దశాబ్దం[మార్చు]

బయటి లింకులు[మార్చు]