నాన్సీ ఫ్రైడే

వికీపీడియా నుండి

నాన్సీ కోల్బర్ట్ ఫ్రైడే (ఆంగ్లం: Nancy Friday) (ఆగష్టు 27, 1933) స్త్రీ లైంగిక తత్వం మరియు స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి.

స్త్రీలు ఆదర్శ మహిళలుగానే ఎదగాలనే సనాతన, సంకుచిత భావాలతోనే పెంచబడ్డారని, వారి అంతర్లీన భావాలను వ్యక్తపరచటానికి అటువంటి పెంపకం అడ్డంకి అని, ఆ భావాలని తెలుసుకోగలగటం వలన స్త్రీలు తమని తాము మరింతగా తెలుసుకొని తాము తాముగా జీవించగలరని ఈమె తన రచనల ద్వారా వాదించారు. ఇది ఎవరికీ హాని చేయటానికి కాదని, సాంఘిక అంచనాకి, స్త్రీ పురుషులిరువురి లాభానికి, స్వేచ్ఛని ఇరువురూ సమంగా ఆస్వాదించటానికి, చురుకు గా ఉండటానికి మరియు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవటానికి అని వక్కాణిస్తుంది.

[మార్చు] రచనలు


[మార్చు] మూలాలు

^ http://www.ashleyhall.org/common/news_detail.asp?newsid=510499&L1=3&L2=1 ^ Key West Literary Seminar

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు